
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు
1 గంటల క్రితం

రాజ్యసభ విజిటర్స్ గ్యాలరీ లో లోక్ సభ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ కూర్చొన్నారు. అమరావతి చట్టబద్దత మీద రాజ్యసభ చర్చను అక్కడ నుంచి కూర్చొని వీక్షించారు. రాజ్యసభలో అమరావతి మీద చర్చ ను మొదట నుంచి శ్రద్ధగా వీక్షించారు. తెలుగుదేశం తరపున ఈ చర్చలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.